పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ, ఐద్వా ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. పట్టణ ప్రజలకు బురద నీరు సరఫరా అవుతుండటంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బురద నీటిని ప్రజలు ఎలా తాగాలి?” అంటూ ఇంఛార్జ్ మున్సిపల్ కమిషనర్‌ను ప్రశ్నించారు. సమస్యపై ఆయన నుంచి సరైన సమాధానం రాలేదని వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బురద నీరును ఎలా త్రాగుతాము'


