హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS గద్దెపై జాతీయ జెండా.. కేసు నమోదు

KNR: గన్నేరువరం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ గద్దె పింక్ స్తంభంపై ఈనెల 17న జాతీయ జెండా ఎగురవేయడంపై వివాదం చెలరేగింది. పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఖాసీంపేట వాసి గంప వెంకన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ జెండా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.