ASR: కొయ్యూరు మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు-2026కు సంబంధించిన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు ప్రచురించారు. పోలింగ్ కేంద్రాల వివరాలను సంబంధిత కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు ఎంపీడీవో తెలిపారు. ఇందులో ఏవో బాలమురళీకృష్ణ, డిప్యూటీ ఎంపీడీవో టీ.శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల


