మన్యం జిల్లాకు చెందిన 15 మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను డీఎల్డీవో త్రివిక్రమరావు ఆధ్వర్యంలో అధికారికంగా ప్రచురించారు. ఈ వివరాలను ప్రజలు, అభ్యర్థుల సమాచారం నిమిత్తం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలోని నోటీస్ బోర్డులో ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు. సదరు పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రజలందరూ పరిశీలించి తెలుసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల


