VKB: బొంరెడ్డిపల్లిలో గ్రామ సర్పంచ్ శ్రీమతి.పుట్టి.ఎల్లమ్మ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా SWM Rules-2026 నాలుగు డస్ట్‌బిన్స్, చెత్త వేరు చేసే విధానం ఫ్లెక్సీ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మాడపతి శివ, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.
తెలంగాణ
బొంరెడ్డిపల్లిలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం


