హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర

AKP: జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రమదానం నిర్వహించారు. ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది కార్యాలయ ఆవరణను శుభ్రం చేశారు. ఈ నెల గ్రీన్‌ ఆంధ్ర-కూల్‌ ఆంధ్ర థీమ్‌లో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.