హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖకు చేరుకున్న సీఎం చంద్రబాబు

VSP: విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు మధ్యాహ్నం 12:45 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం విశాఖపట్నం జిల్లాలోని 11 మండలాల పరిధిలో 28,445 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు.