NDL: అవుకులో 'స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ పాల్గొని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పారిశుధ్య కార్మికులతో కలిసి వీధులను శుభ్రం చేసి, ప్రజలతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. చెట్లు పెంచి కాలుష్యాన్ని నివారించాలని పిలుపునిచ్చారు. వ్యర్థాల నిర్వహణకు పలు కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అవుకులో 'స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం


