అన్నమయ్య: జిల్లాలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారంతో ముగిసింది. జిల్లాలోని 29 మండలాల్లో 430 స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల ద్వారా అన్ని రకాల పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 39,313 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 363 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయినట్లు వారు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త పెన్షన్లకు భారీగా దరఖాస్తులు..!


