హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో 8 వీధి కుక్కలు పట్టివేత

నెల్లూరు నగర వీధుల్లో శునకాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే జంతువులను నియంత్రించే క్రమంలో భాగంగా ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదుల మేరకు శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్థానిక ఎస్పీ బంగ్లా, బొల్లినేని హాస్పిటల్, బారకాసు సెంటర్ ప్రాంతాలలో 8 శునకాలను పట్టివేశారు. అనంతరం స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలోని ABC సెంటర్‌కు తరలించారు.