హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కీసరలో పోషణ్ మా కార్యక్రమం

NTR: కంచికచర్ల మండలం కీసర అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం 'పోషణ్ మా కార్యక్రమం' నిర్వహించారు. సీడీపీవో లక్ష్మీ భార్గవి మాట్లాడుతూ.. అంగన్‌వాడీ వేడి, తాజా, పరిశుభ్రమైన పోషకాహారం అందిస్తున్నామన్నారు. ఆహారంలో చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, సీజనల్ కూరగాయలు, మునగాకు ఉండేలా చూడాలని సూచించారు.