MNCL: పాలిటెక్నిక్ కళాశాలలను శక్తిలో విలీనం చేయడం సరికాదని బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కళాశాల ఆవరణలో శనివారం వంట వార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. శక్తిలో విలీనం చేస్తే విద్యార్థుల భవిష్యత్ ఆందోళనకరంగా మారుతుందని తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని GO-97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: పాలిటెక్నిక్ కళాశాల విలీనంపై విద్యార్థుల నిరసన


