KMR: మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లు, గ్రామ సచివాలయాల్లో దివ్యాంగులను కో ఆప్షన్ సభ్యులుగా నియమించాలని భారత దివ్యాంగుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైండ్ల భూపతి కోరారు. శనివారం మంత్రి లక్ష్మణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ
'దివ్యాంగులను కో ఆప్షన్ సభ్యులుగా నియమించాలి'


