RR: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కే పూడి గాంధీ చందానగర్ డివిజన్‌లో శ్రీదేవి థియేటర్ నుంచి అమీన్‌పూర్ వరకు ప్రతిపాదిత 2.7 కి.మీ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఎంపీ రఘునందన్‌రావు, CMC కమిషనర్ గుమ్మళ్ల సృజన, అధికారులు పాల్గొన్నారు. రూ.45 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులను వేగవంతం చేసి, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
అమీన్‌పూర్ రోడ్డు విస్తరణ పనులపై ఎమ్మెల్యే పరిశీలన


