RR: షాద్‌నగర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో లాటరీ పద్ధతిని రద్దు చేసి నిజమైన అర్హులకే వెంటనే ఇళ్లు కేటాయించాలని సీపీఎం నాయకులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు వినతిపత్రం అందించారు. ఫోర్ వీలర్లు, ఇళ్లు ఉన్నవారిని జాబితాలో చేర్చడంపై మండిపడ్డారు. అర్హులకు న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయించడమే కాకుండా, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.
తెలంగాణ
'అర్హులకే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి'


