నెల్లూరు: సంగం ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ కంటాబత్తిన పద్మావతమ్మ అధ్యక్షతన చివరి సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ షాలెట్ నిర్వహించారు. గ్రామాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెలతో పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ఎంపీపీ పద్మావతమ్మకు, జెడ్పీటీసీ రావుల లక్ష్మీ, ఎంపీటీసీలకు ఘనంగా సన్మానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
చివరి మండల సాధారణ సమావేశం


