హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటి తీర్పు: కేంద్రమంత్రి బండి సంజయ్
★ మన్నెంపల్లిలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీపీ కూల్చివేత.. అడ్డుకున్న గ్రామస్తులు
★ కరీంనగర్ పట్టణంలో సమస్యలకు నిలయంగా బీసీ 2వ హాస్టల్‌: ఎస్ఎఫ్ఐ నాయకులు
★ బొమ్మకల్ వద్ద కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం