MHBD: ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ధారావత్ విమల ఆధ్వర్యంలో తొర్రూరు పట్టణ కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో చదువుతున్న 200 మంది విద్యార్థినిలకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... తన కుమారుడు చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ కార్డులను పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు గుర్తింపు కార్డులు పంపిణీ


