KMM: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందెలా ప్రభుత్వ వైద్య అధికారులు కృషిచేయాలని వందనం గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు కోరారు. శనివారం ఆయన చింతకాని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి సిరంజిలను దానం చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతు స్థానికంగా గ్రామీణ ప్రాంత పేద ప్రజలు వైద్య సహాయం పొందిన వారికి ఆర్ధిక భారం కాకుండా ఉంటుందని అన్నారు.
తెలంగాణ
'గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందాలి'


