BDK: ఇల్లందులో నర్సు ఊకే శిరీష మృతి ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని కోరుతూ ఓయూ విద్యార్థి సంఘాలు, జర్నలిస్టులు, న్యాయవాదులు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు వినతిపత్రాలు అందించారు. ఆసుపత్రి వసతి గృహ భద్రతపై సందేహాలను నివృత్తి చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
తెలంగాణ
శిరీష ఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్


