హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఎంతంటే..?

NGKL: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఇవాళ రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకువచ్చారు. ధరలు ఇలా ఉన్నాయి. మినుములు 5 క్వింటాళ్లు రాగా.. గరిష్ఠ, కనిష్ఠ ధర రూ. 8,261గా నమోదైంది. మొక్కజొన్న 13.50 క్వింటాళ్లు రాగా.. గరిష్ఠ ధర రూ. 2,212, కనిష్ఠ ధర రూ. 2,159గా ఉంది. ఆముదాలు 3.24 క్వింటాళ్లు రాగా.. గరిష్ఠ, కనిష్ఠ ధర రూ. 7,121గా నమోదయ్యాయి.