హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో మహిళపై దాడి చేసిన హోంగార్డ్‌ పై క్రమశిక్షణా చర్యలు
★ HMWSSBలో 130 ఉద్యోగాలకు నోటిఫికేషన్: TGPSC 
★ శంషాబాద్‌లో అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి, ఒకరికి గాయాలు
★ బీసీ రాజ్యాధికార యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న తీన్మార్ మల్లన్న