హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నేడు జిల్లా స్థాయి బాలికల రగ్బీ పోటీలు
★ ఐటీఐ నాలుగో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: ప్రిన్సిపల్ విద్యాసాగర్‌రెడ్డి
★ తండాలకు వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం: మాజీ MP రవీందర్ నాయక్
★ క్యాసంపల్లిలో ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడు మృతి