హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడుగా నందయ్య

PDPL: ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ధర్మారం మండల అధ్యక్షుడిగా బొల్లి నందయ్యను నియమిస్తూ జిల్లా శాఖ అధ్యక్షుడు లంక సదయ్య శనివారం నియామక పత్రం అందజేశారు. మండలంలో సంఘం బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. తన నియామకానికి సహకరించిన జాతీయ రాష్ట్ర నాయకులకు నందయ్య కృతజ్ఞతలు తెలిపారు.