హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ప్రజలకు సేవలు అందించడమే పోలీసుల లక్ష్యం: ఎస్పీ శరత్ చంద్ర పవార్
★ విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు
★ వేములపల్లి గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో రమణారెడ్డి
★ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలి: DCC అధ్యక్షులు పున్న కైలాష్ నేత