KMM: కామేపల్లి మండలం కెప్టన్ బంజారా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరేం అచ్చమ్మ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
పచ్చని చెట్లు... ప్రగతికి మెట్లు: సర్పంచ్


