హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముళ్లపదలతో అద్వానంగా వైకుంఠధామం

NRPT: నారాయణపేట మండల పరిధిలోని లక్ష్మీపూర్‌‌లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన వైకుంఠధామం ఇప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పెరిగి పరిసరాలు అధ్వానంగా మారాయి. విద్యుత్, నీరు, రహదారి, శుభ్రత వంటి సౌకర్యాలు కల్పించి వైకుంఠధామాన్ని అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.