ATP: అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఏపీఈడీబీ సీఈఓ సగిలి షణ్మోహన్‌ను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయనకు కలెక్టర్ పూల మొక్క అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అనంతపురంలో అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం చేరుకున్న సీఈఓ సగిలి షణ్మోహన్


