హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నాగసాల చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ M. గిరీష్
★ జాతీయ రాష్ట్రస్థాయి పరీక్షల్లో సత్తా చాటిన పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు
★ నవాబ్‌పేటలో పట్టాభూమి వివాదంపై మహిళ ఆత్మహత్యాయత్నం
★ జడ్చర్ల వర్షపు నీటి గుంతలో పడి బాలుడి మృతి