RR: చేవెళ్ల పట్టణ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శంకర్ పల్లి, చేవెళ్ల మండలాలకు సంబంధించిన రైతులకు తెల్ల కుసుమ విత్తనాలు ఎమ్మెల్యే యాదయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
తెలంగాణ
రైతులకు తెల్ల కుసుమ విత్తనాలు పంపిణీ


