NLG: ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు లాభాలు చేకూరతాయని జిల్లా ఉధ్యాన పట్టు పరిశ్రమల అధికారి శేఖర్ అన్నారు. శనివారం నాంపల్లి మండలంలోని టీపీ గౌరరం రైతు వేదికలో నిర్వహించిన రైతు అవగాహన సధస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు డ్రిప్ పరికరాలు సబ్సిడీలో లభిస్తాయని, ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, వెనుకబడిన తరగతులకు 80 శాతం, ఓసీలకు 70 శాతం సబ్సిడీ వస్తుందన్నారు.
తెలంగాణ
'ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు లాభాలు'


