ASF: కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 23న మినీ జాబ్ మేళ నిర్వహించబడునని జిల్లా ఉపాధి కల్పన అధికారి బి. కిరణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆసక్తి గల అభ్యర్ధులు 23 ఉదయం 10 గంటల 30 నిమిషాలకు జాబ్ మేళకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 7989733351 & 9160608476లో సంప్రదించాలన్నారు.
తెలంగాణ
కాగజ్‌నగర్‌లో ఈనెల 23న మినీ జాబ్ మేళా


