హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

BHNG: వాలుతండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొప్పుల మంజులకు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారం లభించింది. ఈ సందర్భంగా సర్పంచ్ ధీరావత్ శ్రీనివాస్ ఆమెను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భూషణ్, పేరెంట్స్ కమిటీ అధ్యక్షురాలు సరిత, ఉపాధ్యాయులు సోమన్న, జగ్య నాయక్, బాలరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.