హైదరాబాద్: 28°C
తెలంగాణ

కన్నీళ్లు పెట్టుకున్న తల్లోజు ఆచారి

NGKL: కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామానికి చెందిన అరవింద్ నిన్న రాత్రి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న BJP నేత తల్లోజు ఆచారి గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యుల రోదనలు చూసి ఆచారి సైతం కంటనీరు పెట్టుకున్నారు. అరవింద్ మృతి ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.