హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడి మృతి!

KMR: క్యాసంపల్లి గ్రామ శివారులో ఓ విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో సాయి(20) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న మరో యువకుడు నందుకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.