హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌లో చేరిన BRSV జిల్లా మాజీ అధ్యక్షుడు

MNCL: బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు చిప్పకుర్తి జగన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు మంతెన జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.