WNP: జూరాల ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టు రైతుల పంటలను రైతుల ప్రయోజనాలను కాపాడాలని అమరచింత ఆత్మకూర్ మండల రైతులతో కిసాన్ మోర్చా బీజేపీ నాయకులు శనివారం ప్రాజెక్టు వద్ద ధర్నా చేపట్టారు. సాగునీటి కోసం నినాదాలు చేస్తూ ప్రాజెక్టుపై బైఠాయించారు. వర్షాలు సరిగా లేకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
సాగునీరు విడుదల చేయాలని రైతుల ధర్నా!


