హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుకొండలో టీడీపీ కేడర్ సమావేశం

సత్యసాయి: పెనుకొండలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కేడర్ సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయంగా మాట్లాడారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, రాబోయే కార్యక్రమాలపై వివరంగా చర్చించారు. కార్యకర్తలే పార్టీకి బలమని, ప్రజలే మన లక్ష్యమని పేర్కొన్నారు.