హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలి'

నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇంటి స్థలాల సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షకు డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు.