హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రైవేటు సెక్యూరిటీ గార్డులపై అధికారుల వివక్ష

MNCL: మందమర్రి సింగరేణి S&PC ప్రైవేటు సెక్యూరిటీ గార్డులపై అధికారులు వివక్ష చూపుతున్నారని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం గౌరవ అధ్యక్షులు సంకె రవి, కార్యదర్శి దూలం శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న 50 మంది కార్మికులను గత 4 నెలలుగా డ్యూటీలకు తీసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు.