ELR: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉంగుటూరు మండల VRAలు మౌన దీక్ష చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, నోటికి నల్ల గుడ్డ కట్టుకుని మౌనంగా దీక్ష చేశారు. ప్రభుత్వం తమ సమస్యల పట్ల స్పందించి తగిన న్యాయం చేయాలని VRAలు కోరారు.
ఆంధ్రప్రదేశ్
నోటికి నల్ల గుడ్డ కట్టుకుని నిరసన


