హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న పెయింటర్

CTR: ఉరేసుకుని పెయింటర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పలమనేరు మండలంలో శనివారం వెలుగు చూసింది. నాగ మంగళం సమీపంలోని ఓ లే అవుట్‌లో చెట్టుకు పెయింటర్ నాగరాజా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండగా స్థానికులు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.