MNCL: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం దండేపల్లి మండలంలోని నంబాల, వెల్గనూర్, ద్వారకా గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ ప్రారంభించారు. శిబిరాల్లో పరీక్షలు చేసుకున్న వారిలో అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించనున్నట్లు వారు తెలిపారు.
తెలంగాణ
మోడీ పుట్టినరోజు సందర్భంగా కంటి వైద్య శిబిరం


