PDPL: ఓదెల మండలం జీలకుంట గ్రామ పంచాయతీ వద్ద శనివారం గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్తులు, పంచాయతీ పాలకవర్గం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు రసాభాస నెలకొనడంతో గ్రామ సభను మధ్యలోనే నిలిపివేశారు. అనంతరం ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయిదే వాగ్వాదానికి దారితీయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: గ్రామ సభలో వాగ్వాదం.. మధ్యలోనే నిలిపివేత


