SRD: జిల్లా ఇంటర్మీడియట్ అధికారిగా శ్రీనివాస్‌ను నియమిస్తూ.. ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డీఐఈవోగా పనిచేసిన గోవింద్ రామ్ ఏసీబీకి పట్టుబడడంతో తాజాగా భూదేర జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను ఇన్‌ఛార్జ్ డీఐఈవోగా నియమించారు. ఈ సందర్భంగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ
జిల్లా ఇంటర్మీడియట్ అధికారిగా శ్రీనివాస్


