SDPT: జగదేవ్‌పూర్ వట్టిపల్లి గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ పంటల వివరాల నమోదు కార్యక్రమం చేపట్టారు. సర్వేయర్ ఉద్రమారి సిద్ధార్థ్ గ్రామంలోని రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటల వివరాలను నమోదు చేశారు. ఇందులో భాగంగా రైతు గోలి శ్రీను పొలంలో పంట వివరాలను నమోదు చేసుకున్నారు.
తెలంగాణ
పంటల నమోదు తప్పనిసరి


