హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కవ్వాల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం

MNCL : జన్నారం మండలంలోని కవ్వాల్,బంగారు తండా, హాస్టల్ తండా తదితర గ్రామాలలో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా ఆకాశంలో మార్పులు ఏర్పడి వర్షం కురవడంతో ఉక్కపోత నుండి ఉపశమనం కలిగింది. ఈ వర్షం పత్తి,మొక్కజొన్న,వరి పంటలకు మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.