హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాస్టల్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

SRCL: హైదరాబాద్‌ దుండిగల్‌ బహదూర్‌పల్లిలోని వారాహి బాయ్స్‌ హాస్టల్‌లొ అగ్రహారం గ్రామానికి చెందిన సాయిచరణ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం సాయిచరణ్ మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి రూమ్‌మేట్స్‌ సినిమాకు వెళ్లగా హాస్టల్‌లో ఒంటరిగా ఉన్నాడు. శుక్రవారం ఉదయం తలుపులు తెరిచి చూడగా ఉరేసుకుని కనిపించారు.