JN: పాలకుర్తి మండలంలోని విసునూర్‌లోని సత్యనారాయణ స్వామి ఆలయం శిథిలావస్థకు చేరింది. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయం సరైన నిర్వహణ లేక రంగు మారి నల్లగా మారుతోంది. ప్రస్తుతం దాతలు, గ్రామ పెద్దలు ఆలయ బాగోగులు చూస్తున్నారు. అధికారులు, పాలకులు స్పందించి ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకుని అభివృద్ధి, పరిరక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థలో సత్యనారాయణ స్వామి ఆలయం


