GDWL: కృష్ణా నదీ తీరాన వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఇవాళ భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో పురేందర్‌కుమార్, ప్రధాన అర్చకులు సందీప్ పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసి సేవలందించారు.
తెలంగాణ
VIDEO: ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు


